పువ్వాడకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పులిపాటి ప్రసాద్

  *-మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వర రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వచనాలు పొందిన తెలంగాణ డెవలప్మెంట్ ప్రోగ్రెసివ్ ఫోరం చైర్మన్ డాక్టర్ పులిపాటి ప్రసాద్..* ఖమ్మం సెప్టెంబర్ 14 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి ఆయన మాట వేదం.. ఆయన చూపే ఆత్మీయ శాసనం.. ఆయన పలుకే యువత భవితకు ఆదర్శప్రాయం.. ఆయనే మా తండ్రి సమానులు రాజకీయ దురంధరుడు.. కమ్యూనిస్టు...