పూడిక తీస్తుండగా బైటపడ్డ గుర్తుతెలియని మృతదేహం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ జులై 01 2026: మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం మచ్చబొల్లారంలోని మోతుకుల కుంట ఔట్లెట్ నాలాలో హైడ్రా సిబ్బంది పూడిక తీస్తుండగా కనిపించిన గుర్తుతెలియని మృతదేహం, దీంతో అల్వాల్ పోలీసులకు సమాచారం ఇచ్చిన హైడ్రా సిబ్బంది, మృతదేహం సుమారు 15 రోజుల క్రితం నాటిదిగా అనుమానిస్తున్న పోలీసులు