పూలే బాటలో… ప్రజా ప్రభుత్వం

14న మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఎడిటర్ బి చంద్రశేఖర్ ఆగస్టు 13 2026: హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 14వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. స్థలం: హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా,...