పెంటన్నయాదవ్‌ను పరామర్శించిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 18 2026: పెద్దమందడి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జగత్‌పల్లి సర్పంచ్ పెంటన్న యాదవ్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇంటికి చేరుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి సోమవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. పెంటన్న యాదవ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న చిన్నారెడ్డి, వైద్యుల సూచనలను పాటిస్తూ...