POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 7:18 pm Posted by : POLITICAL POWER

పెండ్లిమర్రి వద్ద రోడ్డు ప్రమాదం.

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ రిపోర్టరు ఎం ప్రాసాద్ రావు జూన్ 09 2026: కడప జిల్లా కలసపాడు మండలంలోని పెండ్లిమర్రి సమీపంలో పోరుమామిళ్ల-కలసపాడు ప్రధాన రహదారిపై మంగళవారం ఉదయం పోరుమామిళ్ల వైపు బైక్‌పై వెళ్తున్న పుల్లారెడ్డిపల్లెకు చెందిన రామ్మోహన్‌ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో రామ్మోహన్‌కు తీవ్ర గాయాలై, రెండు చేతులు విరిగి ఉంటాయని కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానికులు వెంటనే అతడిని పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.