పెట్రోల్ పంప్ బిజినెస్ సీక్రెట్స్..!!

లీటర్ పెట్రోల్‌పై కమిషన్ ఎంత?!! నెలకు అసలు లాభం ఎంత?!! పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ డెస్క్ మన దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటినప్పుడల్లా చాలామంది మనస్సులో ఒకే ఆలోచన వస్తుంది. రూ.100 పెట్రోల్ పోస్తే అందులో పెట్రోల్ 1పంప్ యజమాని ఎంత సంపాదిస్తాడు..?? అసలు లీటరుకు భారీ లాభాలు వస్తాయా? అని అనుకుంటారు. చాలామంది పెట్రోల్ పంప్ యజమానులకు లీటరుపై రూ.5 నుండి రూ.10 వరకు లాభం వస్తుందేమో అని...