పెద్దగూడెం గ్రామాన్ని అన్ని విధాల ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం

35 మంది నిరుపేదలకు ఇందిరమ్మ కాలనీ పట్టాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 08 2026: వనపర్తి రూ.14 కోట్లతో డబుల్ రోడ్డు.. తిరుమలయ్య గుట్టకు రూ.2 కోట్లు.. గ్రామాభివృద్ధికి మరో రూ.2 కోట్లు | 82 ఇందిరమ్మ ఇళ్లతో ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు కల్పిస్తాం పేదల సొంతింటి కలను సాకారం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే...