పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎస్‌పీఎస్ యూనియన్ నూతన కమిటీ ఏర్పాటు
కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేసి కార్మికులకు న్యాయం చేయాలని రాష్ట్ర నాయకుల డిమాండ్ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక /పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్ జూన్ 05 2026: పెద్దపల్లి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది సంక్షేమం కోసం ఎస్‌పీఎస్ (శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సూపర్వైజర్ మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్) ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో అశోక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో...