పెద్దమందడిలో గురుపూజోత్సవం సందర్భంగా గురువులకు ఘన సన్మానం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 01, 2026: గురుపూజోత్సవం సందర్భంగా పెద్దమందడి గ్రామంలో ప్రముఖ గురువులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సమాజ నిర్మాణంలో గురువులు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ బీజేపీ రాష్ట్ర ఎండోమెంట్ సెల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఉపాధ్యాయులు నందిమల్ల కృష్ణయ్య, సరస్వతి శిశు మందిర్ మాతాజీ శశికళలను శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ...