పెద్దమందడిలో ప్రధానోపాధ్యాయుల సమావేశం
విద్యార్థుల శాస్త్రీయ, డిజిటల్ నైపుణ్యాల పెంపుపై అధికారుల దిశానిర్దేశం పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 6 2026: పెద్దమందడి మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్, రెసిడెన్షియల్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశం గురువారం మండల వనరుల కేంద్రం (ఎంఆర్సీ)లో మండల విద్యాధికారి మంజులత అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి జిల్లా సీఎంఓ ప్రతాప్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు హాజరై పాఠశాలల్లో అమలు చేయాల్సిన పలు...