పెద్దమందడిలో బీజేపీ హర్ ఘర్ తిరంగా ర్యాలీ
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 13 2026: పెద్దమందడి మండలం దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు ముప్పురి చెన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో పాఠశాల, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.విద్యార్థులు చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని దేశభక్తి నినాదాలు చేస్తూ పెద్దమందడి ప్రధాన వీధుల...