పెద్దమందడి ఎంఆర్ఓ కార్యాలయంలో విషాదం
జూనియర్ అసిస్టెంట్ రాజు గుండెపోటుతో ఆకస్మిక మృతి పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 26 2026: పెద్దమందడి ఎంఆర్ఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న రాజు మంగళవారం రోజు మధ్యాహ్నం గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశారు. ఈ విషాద వార్తతో కార్యాలయ సిబ్బంది, స్నేహితులు మరియు స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా, చిరునవ్వుతో పలకరించే రాజు అందరితో ఎంతో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు....