పెద్దమందడి జూనియర్ కళాశాలలో ఘనంగా గ్రంథాలయ దినోత్సవం వేడుకలు
గ్రంథాలయ ఇన్చార్జి గోవర్ధన్ ను సన్మానించిన కళాశాల అధ్యాపక బృందం పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 12 2026: పెద్దమందడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గ్రంథాలయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల గ్రంథాలయ ఇన్‌చార్జి గోవర్ధన్‌ను కళాశాల ప్రిన్సిపల్ జి. సైదులు, అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జి. సైదులు మాట్లాడుతూ... విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు....