పెద్దమందడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 15 2026: పెద్దమందడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 8:30 గంటలకు కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్ జి. సైదులు (M.Sc., B.Ed.) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విద్యార్థులను ఉద్దేశించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని, దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. అనంతరం...