పెద్దమందడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా వన మహోత్సవం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 25 2026: పెద్దమందడి ప్రభుత్వ జూనియర్ కళాశాల పెద్దమందడిలో “ECO Club – Mission for Life” ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. కళాశాల ప్రిన్సిపల్ జి. సైదులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దమందడి ఎంపీడీవో, ఎస్‌ఐ హాజరై మొక్కలు నాటారు. అనంతరం కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర...