పెద్దమందడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 29 2026: పెద్దమందడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హాకీ మాంత్రికుడు, దిగ్గజ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ఇన్‌చార్జి ఫిజికల్ డైరెక్టర్ పి. నరసింహస్వామిని కళాశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. క్రీడల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించి, క్రీడాస్ఫూర్తి, అంకితభావం, క్రమశిక్షణతో ముందుకు...