పెద్దమందడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ పార్టీ
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 3 2026: పెద్దమందడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులను ఆహ్వానిస్తూ ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జి. సైదులు పాల్గొని నూతన విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జి. సైదులు మాట్లాడుతూ... కళాశాలలో అడుగుపెడుతున్న ప్రథమ సంవత్సరం విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఫ్రెషర్స్ పార్టీ కేవలం ఒక వేడుక మాత్రమే...