పెద్దమందడి మండలంలో ప్రీ-ప్రైమరీ విద్య ప్రారంభం

– ఆయా, ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 7 2026: పెద్దమందడి మండలంలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరం నుంచి పూర్వ ప్రాథమిక (ప్రీ-ప్రైమరీ) విద్యను ప్రభుత్వం ప్రవేశపెడుతున్నట్లు మండల విద్యాధికారి మంజులత తెలిపారు. ఈ మేరకు ఆయా మరియు ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు.ప్రీ-ప్రైమరీ విద్య ప్రారంభం...