పెద్దమందడి మండలంలో ఫర్టిలైజర్ షాపుల తనిఖీలు
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 14 2026: పెద్దమందడి మండలంలో శుక్రవారం ఫర్టిలైజర్ షాపులను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎ. ఆంజనేయులు, మండల వ్యవసాయ శాఖ అధికారి సైదులుతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల విక్రయాలు, నిల్వలు, రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఫర్టిలైజర్ వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలని...