పెద్దమందడి మండల కేంద్రంలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం

చిన్నారులకు చుక్కలు వేసి ప్రారంభించిన సర్పంచ్ సూర్య గంగమ్మ రవి పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 28 2026: మండల కేంద్రంలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక గ్రామ సర్పంచ్ సూర్య గంగమ్మ రవి చిన్నారులకు తమ చేతుల మీదుగా పోలియో చుక్కలు వేసి, అధికారికంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ......