పెద్దమందడి–వనపర్తి రోడ్డు పనులు పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు
పనులు కొనసాగుతుండగా బీఆర్‌ఎస్ పాదయాత్రలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది –కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 03 2026: పెద్దమందడి–వనపర్తి ప్రధాన రహదారి మరమ్మతు పనులను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. గత రెండు రోజులుగా కొనసాగుతున్న రోడ్డు పనుల పురోగతిని పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి...