పెద్దమందడి–వనపర్తి రోడ్డుపై ప్రభుత్వానికి ప్రజల గట్టి ప్రశ్న!

రోడ్డు సౌకర్యం కల్పించడంలో ఎందుకింత నిర్లక్ష్యం..? ప్రజావాణిలో బిఆర్ఎస్ నేతల వినతిపత్రం పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 31 2026: పెద్దమందడి మండలం నుంచి జిల్లా కేంద్రమైన వనపర్తి వరకు రోడ్డు మార్గాన్ని సక్రమంగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ పెద్దమందడి మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. మండల ప్రజల రాకపోకలకు కీలకమైన ఈ రహదారి విషయంలో ప్రభుత్వం, సంబంధిత అధికారులు...