పెద్ది శకం… నర్సంపేటకు పునర్ అంకిత సంకేతం!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్  ప్రజా గుండెల్లో నిలిచిన ‘పెద్దన్న’... స్మరణలో కొత్త అధ్యాయం! ప్రజా క్షేత్రంలోకి పెద్ది సతీమణి స్వప్న అడుగులు మరణం కూడా ఒక నాయకుడి వైభవాన్ని తగ్గించలేదు, సరికాదా.. ఆయన నిష్క్రమణ వేళ సాగిన చివరి ప్రయాణం నర్సంపేట పొలిటికల్ స్క్రీన్‌పై రణన్నినాదం మోగించింది. బ్రతికినంత కాలం ప్రజల కోసం, తెలంగాణ మలి దశ ఉద్యమం, బి.ఆర్.ఎస్ పార్టీ కోసం పోరాడిన పెద్ది సుదర్శన్...