పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం దిగ్భ్రాంతకరం

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జులై 31 2026: తెలంగాణ ఉద్యమంలో అంకితభావంతో పనిచేసి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని, ఉద్యమాన్ని నడిపించి, ఎదిగివచ్చిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తీవ్రంగా కలచివేసిందని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం వెలిబుచ్చారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా, నాకు వ్యక్తిగతంగా ఎంతో ఆత్మీయుడుగా ఉన్న పెద్ది సుదర్శన్...