పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి పథకాలను తక్షణమే అమలు చేయాలి: జీవన్ రెడ్డి
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 13 2026: జగిత్యాల నిరుపేదలు, వృద్ధులు, మహిళలు, బీడీ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ పథకాలను తక్షణమే అమలు చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పరిషత్ తొలి మాజీ చైర్‌పర్సన్ దావా...