పెబ్బేరు మండల కేంద్రంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించిన శ్రీనివాస్ గౌడ్, వివి గౌడ్, మాచర్ల శ్రీనివాస్ గౌడ్ లు, పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 18 2026: పెబ్బేరు పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వి.వి. గౌడ్, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు మండల గౌడ...