పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గించాలి: సీపీఎం రాస్తారోకో.
పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్, కలసపాడు. రిపోర్టర్ ఎం. ప్రసాదరావు కడప డిస్ట్రిక్ట్. దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర లలో పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోక నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సీపీఎం మండల కార్యదర్శి గురయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి లాజరస్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెరుగుతున్న ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. డీజిల్,...