పేట్రేగిపోతున్న ఎక్సైజ్ కమిషనర్ అవినీతి అక్రమాలు
– ప్రభుత్వ నిబంధనలకు పాతర కాసులుఇచ్చినవారికిపోస్టింగ్స్,గంజాయికేసులోనూకమీషనర్,నాటకాలు,కోటి రూపాయలిస్తే కోర్టును మోసంచేసిన వారిని కాపాడటమేన, – ఒక్క గంజాయి కేసు పంచనామా ఫోర్జరీలుకోట్లరూపాయలబదలాయింపు,ఈగల్ టీంలు పెట్టినా ఈ అవినీతి రాబందుల నుంచి రక్షణ ఏదీ, – ఎక్సైజ్ కమిషనర్ తీరు పైబీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్,రాచాల యుగంధర్ గౌడ్ ధ్వజం, పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఎస్ ఈశ్వర్ సెప్టెంబర్.14.2026ఇటీవల ఎక్సైజ్ శాఖలో నిబంధనలకువిరుద్ధంగాజరిగినసీఐ,ఎస్ఐ.బదిలీలపై పూర్తిస్థాయిలో సమగ్ర విచారణచేపట్టాలని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాలయుగంధర్...