పేదలకు అండ గా ఎన్టీఆర్ సామాజిక పెన్షన్. పథకం…
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కలసపాడు రిపోర్టర్ ఎం. ప్రసాద్ రావు జులై 01 2026: కడప జిల్లా. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ కర్త ఎన్టీఆర్ పేరు మీద పేదలకు పెన్షన్ పథకాన్ని ప్రతి నెల ఒకటవ తేదీనే ఇంటి దగ్గరికి వెళ్లి తలుపు తట్టి పెన్షన్ అందించే ఘనత ఒక తెలుగుదేశం పార్టీ దేనని రాజుపాలెం తెలుగుదేశం పార్టీ నాయకుడు పామూరి బాల్రెడ్డి అన్నారు. బుధవారం రాజుపాలెం గ్రామంలో సామాజిక పెన్షన్ పథకాన్ని వృద్ధులకు ఆయన అందజేశారు....