పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే రాజు ఫైర్ ఇది ప్రజలపై ప్రేమ కాదు.. ఎన్నికల ముందు డ్రామా రాజకీయాలు..ఐదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు హక్కుల పేరుతో హడావుడి ఎందుకు?విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కేకే రాజు  పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత నెల 31.08.2026న జిల్లా కలెక్టర్ ని కలిసి వినతిపత్రం సమర్పించిన కేకే రాజు గారు, విశాఖపట్నం జిల్లా పరిధిలో ప్రభుత్వ భూముల్లో...