పేదల గుండెల్లో నేటికీ సజీవంగా వైయస్‌ఆర్

  వైయస్‌ఆర్ పథకాలు నేటికీ పేదలకు అండగా నిలుస్తున్నాయి: మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అనపర్తి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా బుధవారం అనపర్తి కెనాల్ రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి నేటికీ ప్రజల మనస్సుల్లో, ముఖ్యంగా పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన 108 అత్యవసర...