పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన మహానేత వైఎస్సార్ – ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ డెస్క్ సెప్టెంబర్ 02 2026: డోర్నకల్ ఆఖరి శ్వాస వరకు పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పరితపించిన మహానేత, కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవం డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ ఆయన పవిత్ర స్మృతికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డాక్టర్ వైఎస్సార్...