పేదల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలి: పిట్టల అర్జున్ పొలిటికల్ పవర్, ఆగస్టు 27,దమ్మపేట: ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు స్థానిక ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. గురువారం దమ్మపేటలో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడుస్తున్నా పేదలకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ...