పేదోడి గుడిసెలో వెలుగు నింపిన కౌన్సిలర్ జె. అఖిల ప్రియా తండ్రి జె. సుభాష్
– గత పది సంవత్సరాల క్రితం మాజీ కౌన్సిలర్ జె. సుభాష్ ఆధ్వర్యంలో స్తంభాలు నేడు కూతురు కౌన్సిలర్ జె. అఖిల ఆధ్వర్యంలో నూతనంగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.08.2026. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో 6 వ వార్డులోని జయప్రకాష్ కాలనీ లో దాదాపుగా గత పది సంవత్సరాల క్రితం మాజీ కౌన్సిలర్ జె. సుభాష్ ఆధ్వర్యంలో స్తంభాలు వేయడం జరిగింది.కాలనిలో అప్పుడు కండెన్సర్...