పేద రోగుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి
పేద రోగుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి పొలిటికల్ పవర్ న్యూస్ సెప్టెంబర్ 1: జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు పూర్తిగా పడకేసాయని, వైద్యాధికారుల తీవ్ర నిర్లక్ష్యం వల్ల పేద రోగుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయని జహీరాబాద్ పురపాలక సంఘం 36వ వార్డు కౌన్సిలర్ అప్పం శ్రావణ్ కుమార్ ఆరోపించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో ఈసీజీ టెక్నీషియన్ గైర్హాజరు కావడం, అత్యవసర వైద్య పరీక్షల కోసం రోగులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడటం అధికారుల...