పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక /పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 06 2026: న్యూఢిల్లీ పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007కు సంబంధించిన సవరణ బిల్లును లోక్‌సభ గురువారం ఆమోదించింది. ఈ సవరణతో కేంద్ర ప్రభుత్వానికి అవసరమైతే బ్యాంకులు మరియు ఇతర చెల్లింపు సేవల సంస్థలు యూపీఐ (UPI) సహా కొన్ని డిజిటల్ చెల్లింపు విధానాలపై ఛార్జీలు లేదా మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వసూలు చేసేందుకు అనుమతి ఇచ్చే అధికారం లభించనుంది....