*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*
శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ రెవెన్యూలో పైలెట్ ప్రాజెక్టు కింద భూ సర్వే ని పరిశీలించిన ఖమ్మం జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమంలో రూరల్ మండల ఎమ్మార్వో ల్యాండ్ సర్వే ఏడి, మరియు మండల ల్యాండ్ సర్వేయర్ కాంగ్రెస్ రూరల్ మండల నాయకులు ప్రతాపనేని రఘు యాదాల లింగయ్య ప్రతాపనేని గాంధీ మక్కా మల్లయ్య బండారు నాగేశ్వరావు గోపాల్ పిడతల రాము సైదులు మరియు రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి కలెక్టర్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు