పైలెట్ ప్రాజెక్ట్ భూసర్వే ని పరిశీలించిన ఖమ్మం జిల్లా కలెక్టర్
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ రెవెన్యూలో పైలెట్ ప్రాజెక్టు కింద భూ సర్వే ని పరిశీలించిన ఖమ్మం జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమంలో రూరల్ మండల ఎమ్మార్వో ల్యాండ్ సర్వే ఏడి, మరియు మండల ల్యాండ్ సర్వేయర్ కాంగ్రెస్ రూరల్ మండల నాయకులు ప్రతాపనేని రఘు యాదాల లింగయ్య ప్రతాపనేని గాంధీ మక్కా మల్లయ్య బండారు...