పోక్సో కేసులో 20 సంవత్సరాలు కఠిన కారాగారా శిక్ష
⚖️ పోక్సో కేసులో ఒకరికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి 💰 రూ.15 వేల జరిమానా... బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం ✳️ అనంతపురం పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు 👮♂️ నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారు మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి...