పోగొట్టుకున్న నగదును బాధితుడికి అందజేసిన హోంగార్డు శ్రీనివాసులు

-వనపర్తి బస్టాండ్‌లో దొరికిన నగదును నిజాయితీగా తిరిగి అప్పగింత -హోంగార్డు శ్రీనివాసులు నిజాయితీకి పోలీసుల అభినందనలు పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 18 2026: వనపర్తి బస్టాండ్‌లోని బైక్ పార్కింగ్ ప్రాంతంలో ఓ వ్యక్తి పోగొట్టుకున్న రూ.7,500 నగదును నిజాయితీగా తిరిగి అందజేసి ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు శ్రీనివాసులు(హెచ్ జి 491) ప్రశంసలు అందుకున్నారు. వివరాల్లోకి వెళితే, జూన్ 18న వనపర్తి బస్టాండ్‌లోని బైక్ పార్కింగ్...