పోచమ్మ తల్లి దీవెనలతో-గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలి

కోట్ల వెంకటేష్ మాజీ సర్పంచ్, గట్ల ఖానాపూర్ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 20 2026: పెద్దమందడి మండలం, గట్ల ఖానాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ కోట్ల వెంకటేష్ ఆధ్వర్యంలో, మంగళవారం రోజు గ్రామంలో పోచమ్మ పండగ అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా పోచమ్మ తల్లికి బోనాలు ఎత్తి, భక్తులు పెద్ద ఎత్తున హాజరై మొక్కలు తీర్చుకున్నారు. తర్వాత భక్తుల ఆచారం ప్రకారం పొట్టేలును బలి ఇచ్చారు.ఈ సందర్భంగా కోట్ల వెంకటేశ్...