పోటీ అంటే వణికిపోతున్న కూటమి ప్రభుత్వం ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి దారుణం తోలేటి శ్రీకాంత్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* పుంగనూరులో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజే ఎంపీ మిథున్ రెడ్డి గారితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై టీడీపీ కూటమి నాయకులు దాడులకు పాల్పడటం, అరాచకాలకు తెగబడటం అత్యంత దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్ తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనపై ప్రజల్లో...