పోతిరెడ్డిపాడు సందర్శనకు వెళ్లిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని అడ్డుకున్న ఏపీ పోలీసులు
తెలంగాణ జలహక్కుల పరిరక్షణపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 13 2026: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను సందర్శించి తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని జూపాడు బంగ్లా నేషనల్ హైవే వద్ద ఆంధ్రప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ ఆయన హైవేపై...