పోలింగ్ ముగిసింది.. 👉కలెక్టర్ టేబుల్‌పై జడ్పీ పీఠం భవితవ్యం..!? జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* మరోవైపు విజయనగరం జిల్లా పరిషత్ పీఠం రేసులో ఉన్న మజ్జి సిరి సహస్ర కుల ధ్రువీకరణ పత్రం వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. బీసీ మహిళకు రిజర్వ్ అయిన జడ్పీ పీఠం.. సిరి సహస్ర రాజకీయ భవితవ్యంపై కొత్త చర్చకు తెరలేపింది. ఈ రోజు జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో తెర్లాం నుంచి సిరి సహస్ర విజయం...