పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం 

– కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 29.2026 0నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు  పోలియో చుక్కలు వేయించాలని, పోలియో వ్యాధి పూర్తిగా నిర్మూలించాలంటే ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ఎంతో ముఖ్యమని అన్నారు. పోలియో చుక్కలు సురక్షితమైనవని, పిల్లల భవిష్యత్తును ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ఇవి కీలక పాత్ర పోషిస్తాయనితెలిపారు.పట్టణగ్రామీణప్రాంతాల్లోఏచిన్నారికూడాపోలియోచుక్కలువేయించకుండా మిగిలిపోకుండా ఆరోగ్య శాఖ...