పోలియో రహిత భారతదేశం కోసం కొత్తకోట 6. వార్డ్ సిద్ధం
– 6.వ వార్డు కౌన్సిలర్ జే.అఖిల తండ్రి సుభాష్ , పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివిన్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 29. 2026. పోలియో రహిత భారతదేశం కోసం కొత్తకోట 6. వార్డ్ సిద్ధం కావాలని, కొత్తకోట మున్సిపాలిటీలోని 6.వ వార్డు కౌన్సిలర్ జే.అఖిల తండ్రి సుభాష్ అన్నారు.ఆదివారం వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ లోని 6 వార్డ్ దండుగడ్డ స్కూల్లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో కౌన్సిలర్ జే.అఖిల తండ్రి సుభాష్ పాల్గొని చిన్నారులకు రెండు చుక్కల...