పోలీసులు బాధితుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలి
– ప్రతి కేసు వివరాలను సకాలంలో సీసీటీఎన్ఎస్‌లో నమోదు చేయాలి, – పోలీసు అధికారులు క్రమం తప్పకుండా గ్రామాలను సందర్శించాలి, – నూతన సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలి, – శాంతిభద్రతల పరిరక్షణలో వనపర్తి జిల్లా పోలీసుల పనితీరుపై ఐజీపీ ప్రశంసలు, – వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో ఐజిపి సమీక్ష సమావేశం, – హైదరాబాద్ ఐజీపీ షానవాజ్ ఖాసీం ఐపీఎస్, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 16.2026: ప్రజలకు న్యాయం...