పోలీసు పెట్రోల్ బంక్‌కు ఏడాది పూర్తి కేక్ కట్ చేసి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించినజిల్లాఎస్పీ
– నాణ్యత, పరిమాణంలో రాజీ లేకుండా ప్రజలకు నిరంతర సేవలు, 24 గంటలు నాణ్యమైనపెట్రోల్,డీజిల్.అందుబాటులో పోలీసుపెట్రోల్.బంక్,తొలివార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసిన ఎస్పీ.సునిత రెడ్డి, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ సెప్టెంబర్.09.2026.పెట్రోల్,డీజిల్.నాణ్యతపరిమాణంలో ఎలాంటి రాజీ లేకుండా వినియోగదారులకు పారదర్శకమైన సేవలు అందించడమే పోలీసుపెట్రోల్ బంక్ ప్రధాన లక్ష్యమని ఎస్పీ. సునిత రెడ్డి తెలిపారు. నాణ్యమైన ఇంధనం వినియోగించడంవల్లవాహనాల ఇంజిన్.సామర్థ్యంమెరుగుపడి,తరచూరిపేర్లకుగురికాకుండానిర్వహణఖర్చులుతగ్గుతాయన్నారు.మంగళవారం వనపర్తి–కొత్తకోట ప్రధాన రహదారిపై రాజపేట గ్రామశివారులోనిగాయత్రిపాలిటెక్నిక్,కళాశాలసమీపంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీసుపెట్రోల్.బంక్,విజయవంతంగాఒకసంవత్సరం...