పోలీస్ అక్క స్వీయ రక్షణపై అవగాహన సదస్సు..సైబర్ భద్రత,లైంగిక వేధింపుల నివారణ
పొలిటికల్ తెలుగు జాతీయ దినపత్రిక ఎన్ ఆర్ 9టీవీ న్యూస్ ( ఆర్సి కారం వెంకటేష్ అక్టోబర్ 30: ములకలపల్లి మండలం సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో జిల్లాఎస్పీ ఆదేశాల మేరకు విద్యార్థినుల్లో డిజిటల్ చైతన్యం తెచ్చేలా, రక్షణకు భరోసా కల్పిస్తూ నిర్వహించిన పోలీస్ అక్క కార్యక్రమం పాఠశాలలో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. నేటి డిజిటల్ యుగంలో ఎదురవుతున్న సైబర్ ముప్పులు, లైంగిక వేధింపుల నివారణ మరియు స్వీయ రక్షణ పద్ధతులపై పోలీసులు విద్యార్థినులకు విలువైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మధు...