ప్రఖ్యాత గాయని జానకి దేవి మృతి పట్ల ప్రగాఢ సంతాపం 

తెలుగు సంగీత రంగానికి తీరని లోటు: పలుస శంకర్ గౌడ్ పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 12 2026: ప్రముఖ నేపథ్య గాయని జానకి దేవి మృతి పట్ల సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జానకి దేవి గొంతు కోకిల స్వరంలా మధురంగా ఉండేదని, ఆమె ఆలపించిన ప్రతి పాట...